కారు నడిపిన 10 ఏళ్ళ చిన్నారి, కారుని స్వాధీనం చేసుకున్న అధికారులు
- November 10, 2021
కువైట్: జనరల్ ట్రాఫిక్ డిపార్టుమెంట్ ఓ ఎస్యూవీ వాహనాన్ని సీజ్ చేశారు. 10 ఏళ్ళ బాలుడుఈ వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ బాలుడ్ని సంబంధిత అథారిటీస్కి అప్పగించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఓ ప్రకటనలో పేర్కొంది. అతనిపైనా, అతని గార్డియన్ పైనా చర్యలు తీసుకుంటారు. జహ్రా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







