ఫిషింగ్ చట్టాలు ఉల్లంఘించిన 10 మంది ప్రవాస కార్మికుల దేశ బహిష్కరణ
- November 11, 2021
మస్కట్: ఒమన్ ఫిషింగ్ చట్టాలను ఉల్లంఘించిన 10 మంది విదేశీ కార్మికులను దేశం నుంచి బహిష్కరించనున్నారు. కొన్ని రోజుల క్రితమే వీరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చాలా రోజులుగా ఫిషింగ్ చట్టాలను ఉల్లంఘిస్తూ వీరు చేపలు పడుతున్నట్లు గుర్తించారు. వీరందరిపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. తాజాగా ఈ పదిమందిని దేశం నుంచి బహిష్కరించాలని నిర్ణయించారు. "10 మంది విదేశీ వర్కర్స్ పై దేశ బహిష్కరణ విధించనున్నాం. ఇందుకు సంబంధించిన ప్రక్రియను అల్ దఖియా గవర్నేరేట్ జాయింట్ ఇన్స్ పెక్షన్ టీం చేస్తోంది. షిఫింగ్ చట్టాలను ఉల్లంఘించినందుకు వీరిని అరెస్ట్ చేశాం"అని అల్ ఉస్తా గవర్నరేట్ అగ్రికల్చర్, ఫిషరీస్ వెల్త్ అండ్ వాటర్ రిసోర్సెస్ జనరల్ డైరెక్టర్ తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







