పనిమనిషిని లైంగికంగా వేధించిన ఓనర్ అరెస్ట్
- November 11, 2021
సౌదీ అరేబియా: సౌదీలోని అల్ ఖసీమ్ ప్రాంతంలో ఓ వ్యక్తి పనిమనిషిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె హ్యూమన్ రిసోర్సెస్ అండ్ సోషల్ డెవలప్ మెంట్ అధికారులకు కంప్లైంట్ చేసింది. హ్యుమన్ రిసోర్స్ డిపార్ట్ మెంట్ అధికారులు ఈ విషయాన్ని అల్ ఖసీమ్ పోలీసులకు తెలిపారు. వెంటనే పోలీసులు ఇంటి ఓనర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై వచ్చిన ఆరోపణలపై అధికారులు విచారణ జరపనున్నారు. ఆరోపణలను నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. లైంగిక వేధింపుల విషయంలో చట్టాలను కచ్చితంగా అమలు చేస్తామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







