హెల్త్ ఇన్స్యూరెన్స్ జరీమానా మినహాయింపు గడువు పెంపు
- November 11, 2021
యూఏఈ: హెల్త్ ఇన్స్యూరెన్స్ జరీమానా మినహాయింపు గడువుని జనవరి 2 వరకు పొడిగిస్తున్నట్లు అబుదాబీ వెల్లడించింది. గడువు లోగా హెల్త్ కవర్ పొందనివారికి నెలకు 300 దిర్హాముల జరీమానా, అదనపు పెనాల్టీలు వేస్తారు. సెల్ఫ్ స్పాన్సర్డ్ వ్యక్తులకు కూడా ఈ మినహాయింపు లభిస్తుంది. డొమెస్టిక్ వర్కర్లు, వారిపై ఆధారపడినవారు, తల్లిదండ్రులకు ఈ మినహాయింపునిస్తారు. యూఏఈ రాజధానిలోని నివాసితులందరికీ హెల్త్ ఇన్స్యూరెన్స్ కవరేజ్ వుండేలా ఈ చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







