సిఓపీ 28కి వేదికగా యూఏఈ: మినిస్టర్స్, బిజినెస్ లీడర్స్ హర్షం
- November 12, 2021
యూఏఈ: కోప్ 28కి యూఏఈ వేదికగా మారనుండడం పట్ల మినిస్టర్స్ అలాగే బిజినెస్ లీడర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 28వ యూఎన్ గ్లోబల్ క్లైమేట్ టాక్స్ 2023కి యూఏఈ వేదిక కానుంది. ఈ విషయాన్ని గ్లాస్గోవ్‌లో గురువారం రాత్రి వెల్లడించారు. యూఏఈ నాయకత్వం ఈ ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేశారు. వాతావరణంపై యూఏఈ తీసుకుంటున్న చర్యలు ప్రపంచానికి తెలిసేందుకు ఇదో మంచి వేదిక అవుతుందని యూఏఈ మినిస్టర్స్ పేర్కొన్నారు. రెన్యువబుల్ ప్రాజెక్టుల కోసం 50 దేశాల్లో 17 బిలియన్ డార్లను యూఏఈ అందిస్తోందని మినిస్టర్ ఆఫ్ ఎనర్జీ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వెల్లడించడం జరిగింది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







