వర్షాల కోసం ప్రార్థించిన UAQ పాలకుడు
- November 13, 2021
ఉమ్ అల్ కువైన్: ఉమ్ అల్ కువైన్ (UAQ) లో సమృద్ధిగా వర్షాలు పడాలని, రాజ్యం సుభీక్షంగా ఉండాలని సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, ఉమ్ అల్ కువైన్ పాలకుడు అయిన H.H. షేక్ సౌద్ బిన్ రషీద్ అల్ ముఅల్లా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. షేక్ సౌద్ బిన్ రషీద్ అల్ ముఅల్లా మసీదులో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో UAQ పాలకుడు H.H. షేక్ సౌద్ బిన్ రషీద్ అల్ ముఅల్లా పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. ముహమ్మద్ ప్రవక్త (స) సంప్రదాయాన్ని కొనసాగించడానికి వర్షంతో భూమిని ఆశీర్వదించాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







