పోస్టల్ పార్శిల్లో దాచిన గంజాయి స్వాధీనం
- November 13, 2021
ఒమన్: గంజాయ్ స్మగ్లింగ్ ను ఒమన్ కస్టమ్ అధికారులు అడ్డుకున్నారు. పోస్టల్ పార్శిల్లో దాచి గంజాయిని తరలిస్తుండగా ఒమన్ కస్టమ్స్ అధికారులు డ్రగ్ ఎన్ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. "సెంట్రల్ పోస్ట్ కస్టమ్స్ ఒక పోస్టల్ పార్శిల్లో దాచిన గంజాయిని అక్రమంగా తరలించడాన్ని అడ్డుకుంది. డ్రగ్ ఎన్ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో నిందితుడిని అరెస్టు చేశారు." అని ఓమన్ కస్టమ్స్ తెలిపింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







