దుబాయ్ ఎక్స్‌పో 2020లో ప్రపంచపు ప్రఖ్యాత రన్నర్ 'ఉసేన్ బోల్ట్'
- November 13, 2021
దుబాయ్: ప్రపంచపు ప్రఖ్యాత రన్నర్ 'ఉసేన్ బోల్ట్' నేడు దుబాయ్ ఎక్స్‌పో 2020లో 'రన్ ది వరల్డ్' పేరిట నిర్వహిస్తున్న ఛారిటీ కార్యక్రమంలో పాల్గొన్నాడు.
_1636795661.jpg )
_1636795681.jpg )
క్రీడలు మరియు ఆరోగ్యం అందరికీ అందుబాటులో ఉండాలి అనే సామాజిక సందేశాన్ని అందించే ఉద్దేశ్యంతో పెప్సికో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. దివ్యాంగుల సహాయార్ధం సాగే ఈ 1.45 కిలోమీటర్ల ఫ్యామిలీ రన్.. 'అల్ నూర్ రిహాబిలిటేషన్ & వెల్ఫేర్ అసోసియేషన్ ఫర్ పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్' నిధులను సేకరించడంలో సహాయపడుతుంది అని అధికారులు తెలిపారు.

ఈ రన్ అనంతరం బోల్ట్ 'మొబిలిటీ డిస్ట్రిక్ట్' లోని 'గాటోరేడ్ ది బోల్ట్ పెవిలియన్' లో అభిమానులతో మీట్-అండ్-గ్రీట్‌లో బోల్ట్ పాల్గొని తన అభిమానులతో ముచ్చటించారు. దుబాయ్ రావటం, తన అభిమానులను కలవటం ఏంటో ఆనందాన్ని కలిగించింది అని బోల్ట్ ఈ సందర్భంగా అన్నారు.
_1636795761.jpg )
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







