యూఏఈ కొత్త లేబర్ చట్టం: యువకులు ఉద్యోగాలు పొందేది ఎలా?
- November 18, 2021
యూఏఈ: 15 ఏళ్ళ పైబడిన యువకులు కొత్త యూఏఈ లేబర్ చట్టాల ద్వారా ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందేందుకు వీలు కలుగుతోంది. ఫెడరల్ డిక్రీ చట్టం నెంబర్ 33 ఆఫ్ 2021 ప్రకారం, 15 ఏళ్ళు ఆ పై వయసున్న యువకులు తమ గార్డియన్స్ అనుమతి అలాగే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందుపరచి, ఉపాధి అలాగే ఉద్యోగావకాశాలు వెతుక్కోవచ్చు. అయితే, ఆరు గంటల కంటే ఎక్కువ సమయం ఈ కేటగిరీకి చెందిన యువకులతో పని చేయించకూడదు. రోజులో కనీసం గంటపాటు వర్క్ బ్రేక్ వుండాలి. నాలుగు గంటలు ఏకధాటిగా పని చేయకూడదు. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు వర్క్ షిప్టులు వుండకూడదు. ప్రమాదకరమైన పనుల్లో వీరిని వినియోగించరాదు. వారాంతాలు, పబ్లిక్ హాలీడేస్ సమయాల్లో వీరితో ఓవర్ టైమ్ పని చేయించకూడదు.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







