హెల్త్ కేర్ విభాగాల్లో గ్రీన్ టెక్నాలజీ
- November 19, 2021
అబుధాబి: హెల్త్ కేర్ విభాగాల్లో విద్యుత్తు, నీటి వినియోగాన్ని తగ్గించే దిశగా తొలి ఫేజ్ రెట్రోఫిట్ పనులు ప్రారంభమయ్యాయి. అబుదాబీ హెల్త్ సర్వీసెస్ కంపెనీ (సెహా), అబుదాబీ ఎనర్జీ సర్వీసెస్ (అడెస్) ఈ విషయాన్ని వెల్లడించాయి. ఎనర్జీ సేవింగ్స్ ఫ్రేమ్ వర్క్ ఒప్పందం సెప్టెంబరులో జరిగింది. అల్ అయిన్ తవామ్ హాస్పిటల్, అల్ వాగాన్ హాస్పిటల్ అలాగే అల్ దఫ్రా మదినాత్ జాయెద్ హాస్పిటల్, అల్ సిలా హాస్పిటల్ మరియు ఘయాతి హాస్పిటల్స్లో తొలుత గ్రీన్ టెక్నాలజీ అమలు చేస్తారు. నీరు, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, వెలుతురు సరిగ్గా, సాధారణ పద్ధతుల్లో వచ్చేలా చేయడం ఈ ప్రాజెక్టులో భాగం.
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







