ఎన్టీఆర్ షోలో గెస్ట్‌గా మహేష్ బాబు
- November 20, 2021
యంగ్ టైగన్ ఎన్టీఆర్ ”ఎవరు మీలో కోటీశ్వరులు” షో తో తెలుగు ప్రేక్షకాభిమానులను తన దైన స్టైల్ లో ఎంటర్ టైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో ఎపిసోడ్ కు సినీ సెలబ్రీటీలు కూడా రావడం తో టీఆర్పీ రేటింగ్ ఆమాంతం పెరిగి పోయింది.
ఇది వరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి అలాగే.. టాలీవుడ్ హీరోయిన్ సమంత.. వచ్చి ఎంటర్ టైన్ చేయగా… తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అందరినీ అలరించేందుకు సిద్దం అయ్యాడు.
అవును ”ఎవరు మీలో కోటీశ్వరులు” షో కి గెస్ట్ గా మహేష్ బాబు రానున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా జెమిని టీవీ ప్రకటించింది. అంతేకాదు.. ఎన్టీఆర్, మహేష్ బాబు ”ఎవరు మీలో కోటీశ్వరులు” షో లో ఉన్న ఫోటోను అధికారికంగా ప్రకటించింది జెమినీ టీవీ. అయితే.. ఈ షో ఎప్పుడూ ప్రసారం అవుతుందో మాత్రం చెప్పలేదు. త్వరలోనే ఈ షో తేదీని ప్రకటించనుంది జెమీని టీవీ. ఇక ఈ ప్రకటనతో ఇక పూనకాలే అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
Evaru Meelo Koteeswarulu | Gemini TV
— Gemini TV (@GeminiTV) November 20, 2021
Get ready to watch the episode of the decade soon on Gemini TV. #PoonakaalaEpisodeLoading #EMKbyNTRonGeminiTV #EvaruMeeloKoteeswaruluOnGeminiTV #EvaruMeeloKoteeswarulu pic.twitter.com/xlrBgnwuLS
తాజా వార్తలు
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..







