ఇండియాలోనే ఐపీఎల్ 2022
- November 20, 2021
ఐపీఎల్ 2022 ఇండియా లోనే జరుగుతుందని బీసీసీఐ సెక్రటరీ జే షా ప్రకటించారు.అయితే తాజాగా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో జై షా మాట్లాడుతూ.. ఇక్కడ చెపాక్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడటం కోసం మీరంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు.ఆ క్షణం ఎంతో దూరంలో లేదు, ఐపీఎల్ 15వ సీజన్ భారతదేశంలో జరుగుతుంది. అలాగే ఈ ఐపీఎల్ కొత్త జట్లు చేరడంతో మరింత ఉత్కంఠభరితంగా ఉంటుంది. అయితే ఈ ఐపీఎల్ కోసం జరిగే మెగా వేలం లో కొత్త కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడబోతున్నాం జై షా అన్నారు. అయితే కరోనా కారణంగా ఐపీఎల్ 2020 పూర్తిగా యూఏఈలో జరగగా… ఐపీఎల్ 2021 లో ఇండియాలోనే ప్రారంభం అయింది. కానీ తర్వాత కరోనా కారణంగా వాయిదా పడి రెండవ భాగం యూఏఈ వేదికగానే జరిగింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







