ఏపీ రాజధానికి సంబంధించి కీలకమైన బిల్లులను ఆమోదించిన క్యాబినేట్..

- November 22, 2021 , by Maagulf
ఏపీ రాజధానికి సంబంధించి కీలకమైన బిల్లులను ఆమోదించిన క్యాబినేట్..
  • పాలనా వికేంద్రీకరణ,అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ది చట్టం రద్దు బిల్లులను అమోదించిన క్యాబినేట్.
  • కాసేపట్లో అసెంబ్లీ ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం.
  • మూడు రాజధానులకు సంబంధించి కొత్త బిల్లులు పెట్టడానికి ప్రభుత్వం కొంత సమయం తీసుకుంటుందా..?
  • ప్రజాభిప్రాయం సేకరణ అంశాన్ని తెరపైకి తెచ్చిన ప్రభుత్వం.
  • నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి ఆ తర్వాతే రాజధానిపై నిర్ణయం.
  • ప్రస్తుతానికి అమరావతినే రాజధానిగా కొనసాగించే అవకాశం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com