ఫర్వానియాలో నకిలీ దంత వైద్యుడి అరెస్ట్
- November 22, 2021
కువైట్: ఆసియా వలసదారుడ్ని అరెస్ట్ చేశారు. దంత వైద్యుడిగా చెలామణీ అవుతూ డజన్ల మంది రోగులకు వైద్య చికిత్స చేసినట్లు నిందితుడిపై అభియోగాలున్నాయి. విజయవంతంగా పలు సర్జీలు చేసినట్లు నిందితుడు విచారణ సందర్భంగా అంగీకరించాడు. పెద్ద మొత్తంలో నిందితుడి దగ్గరనుంచి మందుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దంతాల్ని శుభ్రం చేయడం, దంతాల్ని తొలగించడం వంటివి లైసెన్సు లేకుండా నిందితుడు చేస్తున్నట్లు గుర్తించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







