బుధవారం జరగనున్న ‘రష్యా - ఇస్లామిక్ ప్రపంచం ’ సమావేశం

- November 22, 2021 , by Maagulf
బుధవారం జరగనున్న ‘రష్యా - ఇస్లామిక్ ప్రపంచం ’ సమావేశం

జెడ్డా: సౌదీ అరేబియాలోని జెడ్డాలో ‘రష్యా - ఇస్లామిక్ ప్రపంచం’ సమావేశం జరగనుంది. ‘డైలాగ్ మరియు ప్రాస్పెక్ట్స్ ఫర్ కో-ఆపరేషన్’ పేరుతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తారు. రష్యా అలాగే ఇస్లామిక్ దేశాలకు చెందిన కీలక ప్రతినిథులు ఈ సమావేశంలో పాల్గొంటారు. 2006 సంవత్సరంలో ‘రష్యా - ఇస్లామిక్ ప్రపంచం’ ఏర్పాటయ్యింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com