ఈ ఏడాది తీవ్రమైన చలి ఉండే అవకాశం
- November 23, 2021
కువైట్: దేశంలో ఈ ఏడాది తీవ్రమైన చలి ఉండే అవకాశం ఉన్నట్లు వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. దాంతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండవచ్చని తెలిపారు. ఆఫ్రికా నుంచి వస్తున్న గాలులతో సౌత్ ఈస్ట్ విండ్స్ కారణంగా చలి పెరగనుందని వాతావారణ శాఖ అధికారి మహమ్మద్ కరమ్ చెప్పారు. ఐతే ప్రస్తుతం ఉన్న వాతావారణ పరిస్థితులు రేపటి వరకు నార్మల్ స్థాయికి వస్తాయని అన్నారు. ఇక మంగళవారం ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవచ్చన్నారు. రాత్రి సమయంలో 9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చన్నారు. మంగళవారం చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని మరో వాతావారణ శాఖ అధికారి రామదాన్ చెప్పారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం







