ఉగ్ర కుట్రను భగ్నం చేసిన డైరెక్టరేట్ జనరల్
- November 23, 2021
బహ్రెయిన్:శాంతిని భగ్నం చేసే లక్ష్యంతో టెర్రరిస్టులు చేస్తున్న సన్నాహాలు చేస్తున్న తీవ్రవాదులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారికి ఇరాన్‌లోని ఉగ్రవాద గ్రూపులతో సంబంధం ఉన్నదని, వీరివద్ద నుంచి ఇరాన్ కు చెందిన ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫొరెన్సిక్ సైన్స్ తెలిపింది. దేశ భద్రతను సవాల్ గా మారిన ఉగ్రవాద ముఠాను నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సహకారంతో అరెస్ట్ చేసినట్టు డైరెక్టరేట్ జనరల్ వెల్లడించింది.
తాజా వార్తలు
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్‌లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం







