ఉగ్ర కుట్రను భగ్నం చేసిన డైరెక్టరేట్ జనరల్

- November 23, 2021 , by Maagulf
ఉగ్ర కుట్రను భగ్నం చేసిన డైరెక్టరేట్ జనరల్

బహ్రెయిన్:శాంతిని భగ్నం చేసే లక్ష్యంతో టెర్రరిస్టులు చేస్తున్న సన్నాహాలు చేస్తున్న తీవ్రవాదులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారికి ఇరాన్‌లోని ఉగ్రవాద గ్రూపులతో సంబంధం ఉన్నదని,  వీరివద్ద నుంచి ఇరాన్ కు చెందిన ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫొరెన్సిక్ సైన్స్ తెలిపింది. దేశ భద్రతను సవాల్ గా మారిన ఉగ్రవాద ముఠాను నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సహకారంతో అరెస్ట్ చేసినట్టు డైరెక్టరేట్ జనరల్ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com