దుబాయ్ ఎక్స్ పో- 2020 కి అనుహ్య స్పందన...
- November 23, 2021
దుబాయ్:దుబాయ్ ఎక్స్ పో 2020 కి ఊహించిన దాని కన్నా ఎక్కువ స్పందన లభిస్తోంది. ప్రపంచ దేశాల సంప్రదాయాలను, సంస్కృతులను ఒక్క దగ్గరికి చేర్చిన ఈ ఎక్స్ పో ను చూసేందుకు అన్ని దేశాల విజిటర్స్ ఆసక్తి చూపుతున్నారు. అందుకే ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ మంది ఈ ఎక్స్ పో ను సందర్శిస్తున్నారు. 51 రోజుల్లోనే ఏకంగా 4 మిలియన్ల కన్నా ఎక్కువ మంది ఈ ఎక్స్ పో ను సందర్శించటం విశేషం. ఈ వీకెండ్ లో ఎక్స్ పో లో పలు స్పోర్ట్స్, మ్యూజికల్ ఈవెంట్స్ ఉండటం తో పాటు వీకెండ్ పాస్ ను 45 దిర్హామ్స్ కే అందజేశారు. దీంతో ఏకంగా 1,20,000 మంది ఈ వీకెండ్ విజిటర్స్ పాస్ ను తీసుకున్నారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ ఎక్స్ పో కొనసాగనుంది. అప్పటి వరకు కనీసం 2 కోట్ల మంది విజిట్ చేస్తారని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం







