బ్యాడ్మింటన్‌ అకాడమీని గవర్నర్‌ నరసింహన్‌ ప్రారంభించారు..

- March 22, 2016 , by Maagulf
బ్యాడ్మింటన్‌ అకాడమీని గవర్నర్‌ నరసింహన్‌ ప్రారంభించారు..

 జాతీయ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ఏర్పాటుచేసిన బ్యాడ్మింటన్‌ అకాడమీని మంగళవారం హైదరాబాద్‌లో తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ప్రారంభించారు. గచ్చిబౌలిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి తెలంగాణ బ్యాడ్మింటన్‌ అకాడమీ అధ్యక్షుడు కెటిఆర్‌ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com