60 ఏళ్ల పై బడిన ప్రవాసులకు వర్క్ పర్మిట్ వీసా రెన్యువల్ ఛార్జ్ ఖరారు!
- November 27, 2021
కువైట్: సెకండరీ సర్టిఫికేట్..అంతకంటే తక్కువ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగి అరవై ఏళ్లు పైబడిన ప్రవాసులకు వర్క్ పర్మిట్ వీసా ఇచ్చే విషయంలో సందిగ్ధత తొలగిపోయింది. వారి వీసా రెన్యువల్ కు 500 దినార్ల ఛార్జ్ ను వసూలు చేయాలని లెజిస్లేషన్ డిపార్ట్‌మెంట్ మాన్‌పవర్ పబ్లిక్ అథారిటీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయించినట్లు సమచారం. ఐతే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. వర్క్ పర్మిట్ వీసా రెన్యువల్ ఛార్జ్ ల విషయంలో ఫత్వా బోర్డు సహా పలు సంఘాల అభిప్రాయాన్ని తీసుకున్నారు. వర్క్ పర్మిట్ రెన్యువల్ ఛార్జ్ ను మినహాయించే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే వర్క్ పర్మిత్ కు 500 దినార్లు ఛార్జ్ చేస్తే ఇక బీమాతో కలిపి అది 1000 దినార్లు కానుంది.
తాజా వార్తలు
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!







