ఇండియన్ ఎంబసీలో రాజ్యాంగ దినోత్సవ సెలబ్రేషన్స్
- November 27, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ మనామాలోని ఇండియన్ ఎంబసీలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాన్సులర్ అపాయింట్మెంట్ సర్వీసును ఈజీగా యాక్సెస్ చేయడానికి మొబైల్ అప్లికేషన్ 'EoIBhCONNECT' ను ప్రారంభించారు. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఇండియన్ ఎంబసీ అధికారులు పాల్గొన్నారు. ఇండియన్ ఎంబసీ చేపట్టిన ఇతర కార్యక్రమాల గురించి భారత రాయబారి ఈ సందర్భంగా వివరించారు. ఎంబసీ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించడం, కాన్సులర్ సేవలకు మరింత మెరుగైన సౌకర్యాలతో అందించడానికి IVS కేంద్రాన్ని డానా మాల్‌కు మార్చుతున్నట్లు వెల్లడించారు. EoIBh కనెక్ట్ యాప్ ద్వారా ప్రస్తుతం వెరిఫికేషన్, తత్కాల్ పాస్‌పోర్ట్‌లు, వీసా సర్వీసుల కోసం అపాయింట్మెంట్లను షెడ్యూల్ చేసుకోవచ్చన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







