60 ఏళ్ళ పైబడినవారికీ, రెన్యువల్ గడువు ముగిసినవారికి రిటైర్మెంట్కి పంపనున్న ఇంటీరియర్
- November 27, 2021
కువైట్: సెక్యూరిటీ విభాగంలో కొత్త రక్తాన్ని నింపేందుకోసం 60 ఏళ్ళు పైబడినవారికి, వర్క్ కాంట్రాక్ట్ గతంలో రెన్యువల్ చేయించుకున్నవారికి రిటైర్మెంట్ ప్రకటించాలని ఇంటీరియర్ మినిస్టర్ షేక్ థామెర్ అల్ అలి చెప్పారు. కొన్ని ప్రత్యేక కేసుల విషయంలో తప్ప, డైరెక్టర్స్ జనరల్ మరియు వారి అసిస్టెంట్లపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. ఆయా స్థానాల్లోకి చేరుకునేటప్పటికి వారి వయసు 60కి చేరుకుంటుంది. డజన్ల కొద్దీ సీనియర్ అధికారులు ఈ నిర్ణయంతో ఉద్యోగాల్ని కోల్పోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







