భారత కాన్సులర్ సేవల కోసం కొత్త మొబైల్ అప్లికేషన్
- November 27, 2021
బహ్రెయిన్‌లో భారత ఎంబసీ, ‘ఎంబసీ ఆఫ్ బహరెయిన్ కనెక్ట్’ (EoIBhCONNECT) పేరుతో కొత్త మంబైల్ అప్లికేషన్ని కాన్సులర్ సేవల కోసం అందుబాటులోకి తెచ్చింది. అటెస్టేషన్ సర్వీసులకు సంబంధించిన అపాయింట్మెంట్లు, తత్కాల్ పాస్‌పోర్టు మరియు వీసా సర్వీసులు ఈ యాప్ ద్వారా అందుబతాయి. కాన్సులర్ సేవలు మరింత సులువుగా అందించేందుకోసం కొత్త యాప్ తీసుకొచ్చినట్లు భారత రాయబారి పియుష్ శ్రీవాస్తవ చెప్పారు. భారత రాజ్యాంగ దినోత్సవం నేపథ్యంలో ఈ యాప్ అందుబాటులోకి తెచ్చారు. కాగా, బారత రాజ్యంగ దినోత్సవం నేపథ్యంలో జరిగిన వేడుకల్లో పలువురు అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







