18 ఏళ్ళు పైబడిన విదేశీ యాత్రీకులకు ఉమ్రా అనుమతులు
- November 27, 2021
మక్కా: మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా, గరిష్ట వయసు పరిమితిని ఉమ్రా విషయమై తొలగించింది. విదేశాల నుంచి వచ్చే యాత్రీకులకు వయసు పరిమితిని తొలగిస్తూ, 18 ఏళ్ళు పైబడిన ఉమ్రా యాత్రీకులందరికీ అనుమతులు మంజూరు చేయనుంది. ఉమ్రా ప్రార్థనలు చేసేందుకు అలాగే గ్రాండ్ మసీదు అలాగే అల్ రవదాహ్ షరీఫ్ - ప్రొఫెట్ మసీదు వద్ద ప్రార్థనలు చేసేందుకు అనుమతులు జారీ చేస్తారు. అయితే, 18 ఏళ్ళ లోపు విదేశీ యాత్రీకులకు మాత్రం అనుమతి లేదు. దేశీయ యాత్రీకులకు మాత్రం 12 ఏళ్ళ పైబడితే అనుమతిస్తారు. సోషల్ డిస్టెన్సింగ్ నిబంధనను తొలగించినప్పటికీ, ఫేస్ మాస్కులు ధరించాలి. కాగా, ఇండోనేసియా, పాకిస్తాన్, ఇండియా మరియు ఈజిప్టు దేశాలపై డిసెంబర్ 1 నుంచి ప్రయాణ నిషేధాన్ని తొలగిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







