ట్రాఫిక్ ఉల్లంఘనల్ని నమోదు చేయడానికి ఆటోమేటెడ్ పరికరం వినియోగం
- November 29, 2021కువైట్: ట్రాఫిక్ విభాగం, ప్రత్యేకంగా కార్లను కొనుగోలు చేసి వాటి ద్వారా ‘నో పార్కింగ్’ నిబంధనల ఉల్లంఘనని గుర్తించనుంది. ప్రత్యేకంగా కొనుగోలు చేసే కార్లలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలు వుంటాయనీ, ఆ పరికరాల ద్వారా నో పార్కింగ్ జోన్లలో పార్కింగ్ చేసే వాహనాల్ని ఆటోమేటిక్గా గుర్తించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఉల్లంఘనల్ని ఫొటోల రూపంలో ఆ పరికరం నిక్షిప్తం చేస్తుంది.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..