ట్రాఫిక్ ఉల్లంఘనల్ని నమోదు చేయడానికి ఆటోమేటెడ్ పరికరం వినియోగం
- November 29, 2021
కువైట్: ట్రాఫిక్ విభాగం, ప్రత్యేకంగా కార్లను కొనుగోలు చేసి వాటి ద్వారా ‘నో పార్కింగ్’ నిబంధనల ఉల్లంఘనని గుర్తించనుంది. ప్రత్యేకంగా కొనుగోలు చేసే కార్లలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలు వుంటాయనీ, ఆ పరికరాల ద్వారా నో పార్కింగ్ జోన్లలో పార్కింగ్ చేసే వాహనాల్ని ఆటోమేటిక్గా గుర్తించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఉల్లంఘనల్ని ఫొటోల రూపంలో ఆ పరికరం నిక్షిప్తం చేస్తుంది.
తాజా వార్తలు
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!







