వీసా రెన్యువల్ ఫ్రీ.17 దేశాల ప్రవాసులకు బెనిఫిట్
- December 01, 2021
సౌదీ: రెసిడెన్సీ పర్మిట్ (ఇఖామా), ఎగ్జిట్, రీఎంట్రీ వీసాలు, విజిట్ వీసాల చెల్లుబాటును ఎటువంటి రఫీ లేకుండా పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో 17 దేశాల ప్రవాసులకు బెనిఫిట్ కానుందని సౌదీ అరేబియా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవాజత్) ప్రకటించింది. జవాజత్ తాజా నిర్ణయంతో ఇండోనేషియా, పాకిస్థాన్, ఇండియా, టర్కీ, లెబనాన్, ఈజిప్ట్, బ్రెజిల్, ఇథియోపియా, వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా, మొజాంబిక్, బొత్సావానా, లెసోతో , ఎస్వాటిని (స్వాజిలాండ్) దేశాలఎన్నారైలకు ప్రయోజనం కలుగనుంది. వీసా రెన్యువల్ ను జనవరి 31, 2022 వరకు ఎలాంటి ఫీ లేకుండానే చేసుకోవచ్చు. కింగ్ సల్మాన్ ఆదేశాల మేరకు ఈనిర్ణయాన్ని తీసుకున్నట్టు..రీ-ఎంట్రీ వీసాపై విదేశాలకు పోయే ముందు వ్యాక్సిన్ పూర్తి దోసులు తీసుకొన్న వారికి తాజా పొడిగింపు వర్తించదని జవాజత్ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







