ట్విట్టర్లో అవమానపర్చినందుకు 250,000 దిర్హామ్‌ల జరీమానా
- March 22, 2016
అబదాబీ మిస్డెమీనర్ కోర్ట్, స్పోర్ట్ క్లబ్ ఫ్యాన్ మరో క్లబ్‌ని సోషల్ మీడియా ద్వారా అవమానపర్చినందుకుగాను 250,000 దిర్హామ్‌ల జరీమానా విధించింది. అబుదాబీలోని సదరు స్పోర్ట్స్ క్లబ్ మేనేజ్మెంట్ లాసూట్ని వేయడంతో, విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, సోషల్ నెట్వర్కింగ్ సైట్ (ట్విట్టర్ ద్వారా) నిందారోపణలు చేసి, అవమానించినవారిపై చర్యలు తీసుకుంది. ట్విట్టర్ అకౌంట్ ద్వారా నిందితుడ్ని గుర్తించారు. స్పోర్ట్స్ క్లబ్‌పై ఆరోపణలు చేయడమే కాకుండా, అందులోని వ్యక్తుల పట్ల కూడా విమర్శనాత్మకంగా ట్విట్టర్లో వ్యాఖ్యాలను పొందుపర్చాడు నిందితుడు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







