స్నేహితురాలి వేలు కొరికిన ఆఫ్రికా మహిళకు జైలు
- December 02, 2021
మనామా: తన స్నేహితురాలి వేలు కొరికిన ఆఫ్రికా మహిళకు హై క్రిమినల్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఇద్దరూ ఒకే ఇంట్లో నివసిస్తుండగా, ఇంటిని శుభ్రం చేయలేదని ఆరోపిస్తూ బాధిత మహిళపై నిందితురాలు దాడి చేసింది. ఈ క్రమంలో బాధితురాలి వేరుని నిందితురాలు కొరికేయడం జరిగింది. ఓ స్నేహితురాలి పుట్టిన రోజు వేడుకల కోసం తాను బయటకు వెళ్ళాననీ, ఇంటికి తిరిగొచ్చేసరికి.. ఇంటి తలుపులు నిందితురాలు తెరవలేదనీ, ఆ తర్వాత తెరిచిన వెంటనే తన మీద దాడికి యత్నించిందని బాధితురాలు పేర్కొంది. ఇంటిని శుభ్రం చేయకుండా ప్రతిసారీ తప్పించుకుంటోందనీ, అందుకే తాను దాడి చేశానని బాధితురాలు కోర్టు ముందు వివరణ ఇచ్చింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







