ఎయిడ్స్ కారణంగా ప్రతి ఏడాది 211 మంది వలసదారుల బహిష్కరణ
- December 02, 2021
కువైట్: గడచిన పదేళ్ళలో కువైట్ నుంచి 23,733 మంది వలసదారుల్ని ఎయిడ్స్ వ్యాధి కారణంగా బహిష్కరించడం జరుగుతోంది. సగటున ఏడాదికి 211 మందిని ఈ కారణంతో బహిష్కరిస్తున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. కాగా, మలేరియా, ఫైలేరియాసిస్, ట్యూబరక్యులోసిస్, హెపటైటిస్ బి మరియు సి కారణంగా కూడా బహిష్కరణలు జరుగుతున్నాయి. 2019లో ఈ తరహా వ్యాధుల కారణంగా 2355 మంది వలసదారుల్ని బహిష్కరించడం జరిగింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







