వ్యాక్సిన్ తీసుకుంటే ఒమిక్రాన్ ఏమీ చేయదన్న బయోఎన్‌టెక్ సంస్ధ
- December 04, 2021
కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. ఈ వేరియంట్‌ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్ల సామర్థ్యంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో జర్మనీలోని ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థ బయోఎన్‌టెక్ కీలక ప్రకటన చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఒమిక్రాన్ సోకినా తీవ్రమైన వ్యాధి లక్షణాలు ఉండవని చెప్పింది.అందుకే ప్రపంచ దేశాలు వ్యాక్సినేషన్ ను స్పీడప్ చేయాలని, వ్యాక్సిన్లపై అపోహాలు లేకుండా అందరూ టీకా తీసుకోవాలని సూచించింది. కరోనా వైరస్ మరిన్ని మ్యూటేషన్లు పొందే అవకాశాలు ఉన్న విషయాన్ని కొట్టిపారేయలేమంది. అయితే వైరస్ లోని మ్యూటేషన్లు కాలానుగుణంగా మార్పులు చెంది సాధారణ ఫ్లూ మాదిరిగా మిగిలిపోయే అవకాశం ఎక్కువగా ఉందని... అప్పుడు ఏటా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరముంటుందని బయోఎన్ టెక్ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







