బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ స్టార్ట్..యాప్ అప్డేట్
- December 04, 2021
సౌదీ: డబుల్ వ్యాక్సిన్ డోసులను పొందిన వారికి బూస్టర్ డోస్ వేయనున్నారు. చివరి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న ఎనిమిది నెలలు పూర్తి అయిన వారు బూస్టర్ డోస్ పొందేందుకు ‘తవక్కల్నా అప్లికేషన్’ లో అప్లై చేసుకోవాలని సౌదీ ప్రభుత్వం చేసింది. అయితే ప్రస్తుతం కొన్ని వర్గాలకే పరిమితంగా బూస్టర్ డోస్ ఇస్తున్నారు. ఫిబ్రవరి 1, 2022 నాటికి, 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలు తవక్కల్నా అప్లికేషన్‌లో వారి వ్యాక్సిన్ స్టేటస్ ను చెక్ చేసుకోవాలని అంతర్గత మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ ఆరోగ్య ప్రోటోకాల్ ను పాటించాలని సూచించారు.
ప్రస్తుతం వీరికే బూస్టర్ డోస్
1. ఏదైనా ఎకనామిక్, కమర్షియల్, కల్చరల్, స్పోర్ట్స్ ఈవెంట్లలో పాల్గొనేవారు.
2. ఏదైనా కల్చరల్, సైంటిఫిక్, సోషల్ లేదా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు.
3. ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థను ఏర్పాటు చేసేవారు.
4. విమానాలు, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ట్రావెల్ చేసేవారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







