కన్నులపండువగా ముగిసిన దోహా కార్నిష్ ఫెస్టివల్
- December 04, 2021_1638598100.jpg)
ఖతార్: దోహా కార్నిష్ ఫెస్టివల్ కన్నులపండువగా సాగుతోంది. ఖతార్ ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్ (QIFF) 11వ ఎడిషన్లో భాగంగా దోహా కార్నిష్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. అల్ బిడ్డా పార్క్ లో ఏర్పాటు చేసిన ఈ ఫెస్టివల్ డిసెంబర్ 17 వరకు కొనసాగుతుంది. ఐతే ఈ శుక్రవారం హాలిడే కావటంతో కార్నిష్ ఫెస్టివల్ కు పెద్ద సంఖ్యలో విజిటర్స్ హాజరయ్యారు. మ్యూజికల్ డ్యాన్స్ ఫౌంటేన్, కల్చరల్ ప్రోగ్రామ్స్ సహా కార్నిష్ లో ఏర్పాటు చేసిన ఫుడ్స్, ఇతర కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఖతార్ ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్ ముగిసినప్పటికీ...దోహా కార్నిష్ ఫెస్టివల్ ను మాత్రం మరో రెండు వారాలు కొనసాగించనున్నారు.
తాజా వార్తలు
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!