ఆసియా, అమెరికా వినియోగదారులకు చమురు ధరల పెంపు
- December 06, 2021
సౌదీ అరేబియా:ఆసియా, అమెరికా దేశాల కొనుగోలుదారులకు చమురు ధరల్ని పెంచుతూ సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంది. ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిని పెంచాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత అనూహ్యంగా సౌదీ అరేబియా ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సౌదీ అరామ్కో సంస్థ, అమెరికా అలాగే ఆసియా దేశాలకు ఎగుమతి చేసే చమురు ధరల్ని జనవరి నుంచి పెంచనుంది. డిసెంబరులో 3.30 డాలర్లు వున్న బ్యారెల్ చమురు ధర 60 సెంట్లు పెరగనుంది.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్‌లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్‌లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి







