పిసిఆర్ టెస్టుల ఫోర్జరీ: ముగ్గురికి జైలు శిక్ష
- December 06, 2021
మనామా: బహ్రెయిన్ హై క్రిమినల్ కోర్టు, ముగ్గురు వ్యక్తులకి ఏడాది జైలు శిక్ష విధించింది పిసిఆర్ టెస్టు సర్టఫికెట్ల ఫోర్జరీ కేసులో. నిందితుల్ని జిసిసి జాతీయులు. కింగ్ ఫహాద్ కాజువే ద్వారా సౌదీ అరేబియాలోకి అక్రమంగా ప్రవేశించేందుకోసం ఫేక్ సర్టిఫికెట్లను నిందితులు వినియోగించారు. బార్ కోడ్ స్కాన్ చేయగా, నిందితుల బండారం బయటపడింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







