గల్ఫ్ దేశాల పర్యటనలో భాగంగా ఒమన్‌ చేరుకున్న సౌదీ యువరాజు

- December 07, 2021 , by Maagulf
గల్ఫ్ దేశాల పర్యటనలో భాగంగా ఒమన్‌ చేరుకున్న సౌదీ యువరాజు

ఒమన్: సౌదీ అరేబియా ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ గల్ఫ్ దేశాల పర్యటనలో భాగంగా సోమవారం ఒమన్ చేరుకున్నారు. మస్కట్‌లోని రాయల్ ఫ్లైట్ విమానాశ్రయానికి చేరుకున్న యువరాజుకు సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ ఘన స్వాగతం పలికారు.  అనంతరం సుల్తాన్ హైతామ్‌తో సమావేశమయ్యారు. ఈసందర్భంగా అనేక అంశాలపై ఇరువురు సమీక్షించారు. అడ్వాన్స్ డ్ టెక్నాలజీలు, ఇన్నోవేషన్స్, రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు, హెల్త్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్, టూరిజం, పెట్రోకెమికల్ కన్వర్టింగ్ ఇండస్ట్రీలు, సప్లై చైన్స్, లాజిస్టిక్స్ పార్టనర్ షిప్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగాల్లో ఉమ్మడిగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు. ఇక గల్ఫ్ దేశాల పర్యటనలో యువరాజు యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్ లోనూ పర్యటించనుగల్ఫ్ దేశాల పర్యటనలో భాగంగా ఒమన్‌ చేరుకున్న సౌదీ యువరాజు

ఒమన్: సౌదీ అరేబియా ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ గల్ఫ్ దేశాల పర్యటనలో భాగంగా సోమవారం ఒమన్ చేరుకున్నారు. మస్కట్‌లోని రాయల్ ఫ్లైట్ విమానాశ్రయానికి చేరుకున్న యువరాజుకు సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ ఘన స్వాగతం పలికారు.  అనంతరం సుల్తాన్ హైతామ్‌తో సమావేశమయ్యారు. ఈసందర్భంగా అనేక అంశాలపై ఇరువురు సమీక్షించారు. అడ్వాన్స్ డ్ టెక్నాలజీలు, ఇన్నోవేషన్స్, రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు, హెల్త్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్, టూరిజం, పెట్రోకెమికల్ కన్వర్టింగ్ ఇండస్ట్రీలు, సప్లై చైన్స్, లాజిస్టిక్స్ పార్టనర్ షిప్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగాల్లో ఉమ్మడిగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు. ఇక గల్ఫ్ దేశాల పర్యటనలో యువరాజు యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్ లోనూ పర్యటించనున్నారు. యువరాజు బృందంలో సౌదీ ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్, క్రీడల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ తుర్కీ అల్-ఫైసల్, అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్, విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్, మరియు సాంస్కృతిక మంత్రి ప్రిన్స్ బదర్ బిన్ అబ్దుల్లా బిన్ ఫర్హాన్ ఉన్నారు.
న్నారు. యువరాజు బృందంలో సౌదీ ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్, క్రీడల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ తుర్కీ అల్-ఫైసల్, అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్, విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్, మరియు సాంస్కృతిక మంత్రి ప్రిన్స్ బదర్ బిన్ అబ్దుల్లా బిన్ ఫర్హాన్ ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com