ఫార్మాస్యూటికల్, వ్యాక్సిన్ ఇండస్ట్రీల స్థాపనకు ప్రణాళిక
- December 11, 2021
సౌదీ: కీలకమైన ఫార్మాస్యూటికల్, వ్యాక్సిన్ పరిశ్రమలను స్థానికంగా స్థాపించేందుకు ప్రోత్సాహించాలని సౌదీ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు జాతీయ ప్రణాళికను రూపొందించింది. ప్రజల ఆరోగ్య భద్రతకు ఇది ప్రాధాన్య అంశంగా ఈ ప్రణాళికను అమలు చేయనున్నారు. సౌదీ హెల్త్ డిపార్టుమెంట్, సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) గైడెన్స్ లో సంబంధిత ఏజెన్సీల సహకారంతో ఈ ప్రణాళికను అమలు చేసేందుకు సౌదీ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. స్థానికంగా ఫార్మాస్యూటికల్, వ్యాక్సిన్ పరిశ్రమల స్థాపనతో ప్రజలకు ఆరోగ్య భద్రతకు భరోసా ఏర్పడనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







