ఉత్తర గవర్నరేట్‌లో లేబర్ అథారిటీ తనిఖీలు
- December 11, 2021
బహ్రెయిన్: లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ చట్టం, రెసిడెన్సీ చట్టం నిబంధనల ఉల్లంఘనకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఉత్తర గవర్నరేట్‌లో లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) తనిఖీలు చేపట్టింది. అంతర్గత మంత్రిత్వ శాఖ, నార్తర్న్ గవర్నరేట్ డైరెక్టరేట్ సహకారంతో జరిగిన ఈ దాడుల్లో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన పలువురు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. సంబంధిత చట్టాల ప్రకారం వీళ్లపై చర్యలు(బహిష్కరణ) తీసుకుంటామని అధికారులు చెప్పారు. సామాజిక భద్రతను కాపాడేందుకు ఇలాంటి తనిఖీలు దోహదం చేస్తాయని, చట్టవిరుద్ధంగా ఉంటున్న కార్మికుల వివరాలు తెలిస్తే చెప్పాలని లేబర్ అథారిటీ ప్రజలకు పిలిపునిచ్చింది.
తాజా వార్తలు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!







