సౌదీ-GCC దేశాల మధ్య 239 బిలియన్ రియాల బిజినెస్
- December 11, 2021
సౌదీ: జనవరి 2020 - సెప్టెంబర్ 2021 మధ్య కాలంలో సౌదీ అరేబియా ఇతర గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల మధ్య మొత్తం 239 బిలియన్ రియాల వ్యాపారం జరిగింది. ఈ మేరకు జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) ప్రకటించింది. సౌదీ నుంచి జీసీసీ దేశాలైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్, ఖతార్ లకు ఎక్స్ పోర్ట్ పెరిగాయి. సౌదీ నుంచి GCC దేశాలకు SR140 బిలియన్లు ఎక్స్ పోర్ట్ జరుగగా.. SR99 బిలియన్ల ఇంపోర్ట్ జరిగిందని GASTAT వెల్లడించింది.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







