మస్కట్ ఎక్స్‌ప్రెస్ వే: త్వరలో ట్రాఫిక్‌కి అనుమతి
- December 11, 2021
మస్కట్: మస్కట్ ఎక్స్‌ప్రెస్ వే నిర్వహణ పనులు కొనసాగుతున్నాయి. రేపు ఉదయం నుంచి పూర్తి స్థాయిలో ఈ రోడ్డుపై ట్రాపిక్ని అనుమతించనున్నారు. మస్కట్ ఎక్స్‌ప్రెస్ హైవే మీద నిర్వహణ పనులు కొనసాగుతాయనీ, దెబ్బ తిన్న ప్రాంతాల్లో మరమ్మత్తులు కొనసాగిస్తామని మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. నిర్వహణ పనుల నిమిత్తం పాక్షికంగా మస్కట్ ఎక్స్‌ప్రెస్ హైవేని మూసివేస్తున్నట్లు (గురువారం రాత్రి నుంచి శనివారం వరకు) గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







