సదరన్ గవర్నరేట్ లో నేషనల్ డే సెలబ్రేషన్స్ షురూ
- December 12, 2021
బహ్రెయిన్: సదరన్ గవర్నరేట్ లో నేషనల్ డే సెలబ్రేషన్స్ షురూ అయ్యాయి. షేక్ సల్మాన్ బిన్ అహ్మద్ అల్ ఫతే ఫోర్ట్ సమీపంలో దక్షిణ గవర్నర్ షేక్ ఖలీఫా బిన్ అలీ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా ఈ వేడుకలను ప్రారంభించారు. అబ్దుల్లా బిన్ హువేల్ కవితా పఠనం తో ఈ ఉత్సవాలు ప్రారంభం కాగా.. పోలీస్ మ్యూజికల్ బ్యాండ్, బహ్రెయిన్ అర్దా సొసైటీ ప్రోగ్రామ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. డిసెంబర్ 18 వరకు నేషనల్ డే సెలబ్రేషన్స్ జరగనున్నాయి. 1783లో అహ్మద్ అల్ ఫతేహ్ అరబ్, ముస్లిం రాజ్యంగా బహ్రెయిన్ ను స్థాపించారు. దీనికి గుర్తుగా ఏటా నేషనల్ డే ని సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
తాజా వార్తలు
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్‌ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్‌పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!









