ఆర్మ్డ్ ఫోర్సుడ్ డే.. విందు ఇచ్చిన సుల్తాన్
- December 12, 2021
ఒమన్: ఆర్మ్డ్ ఫోర్సుడ్ డే ని పురస్కరించుకుని సుప్రీం కమాండర్ సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ సాయుధ దళాలకు డిన్నర్ ఇచ్చారు. అల్ బరాకా ప్యాలెస్లో జరిగిన ఈ విందుకు రక్షణ వ్యవహారాల డిప్యూటీ ప్రధాన మంత్రి, మంత్రులు, సుల్తాన్ ఆర్మ్డ్ ఫోర్స్ (SAF), రాయల్ ఒమన్ పోలీస్, సీనియర్ మిలిటరీ, సివిల్ ఆఫీసర్లు, కమాండర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుల్తాన్ సాయుధ దళాలకు అభినందనలు తెలిపారు. భద్రత, సామరస్యం, శాంతి పరిరక్షణకు సాయుధ దళాల చేస్తున్న కృషిని కొనియాడారు. దేశ రక్షణలో సైనికుల అంకితభావానికి, ధైర్యసాహసాలకు ఈ ఆర్మ్డ్ ఫోర్సుడ్ డే ప్రతీకగా నిలుస్తోందని సుప్రీం కమాండర్ సుల్తాన్ అన్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్