పలు ప్రాంతాల్లో గణనీయంగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు
- December 13, 2021
యూఏఈ: యూఏఈలో వాతావరణంలో చల్లదనం కొనసాగనుంది. పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై వుంటుంది. కొన్ని ప్రాంతాల్లో 12 డిగ్రీలకు, కొండ ప్రాంతాల్లో 10 శాతం వరకు ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ వుంటుంది. పలు తీర ప్రాంతాల్లో పొంగమంచు ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణ నుంచి ఓ మోస్తరు వేగంతో గాలులు వీస్తాయి. అరబ్ గల్ఫ్ మరియు ఒమన్ సముద్రాలు సాధారణ స్థాయిలోనే వుంటాయి.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







