బూస్టర్ డోస్ కు అంతా సిద్ధం. అర్హులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరిన ప్రభుత్వం
- December 14, 2021
ఒమన్: COVID-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిని ఎదుర్కోవటానికి ఒమన్ ప్రభుత్వం సిద్ధమైంది. దేశంలో అర్హులైన వారికి బూస్టర్ డోసులు వేయాలని నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా 18 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు బూస్టర్ డోసుల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఒమన్ సుల్తానేట్ లో కరోనా పాజిటివ్ కేసులలో స్వల్ప పెరుగుదలను ఎపిడెమియోలాజికల్ నివేదికలు సూచిస్తున్నాయి. అదే సమయంలో ఆసుపత్రిలో చేరడం, ఇంటెన్సివ్ కేర్ కేసులలో తగ్గుదలను నివేదికలు సూచించాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







