అమెరికా లో శరవేగంగా వ్యాపిస్తున్న ఓమిక్రాన్
- December 14, 2021
న్యూయార్క్: అమెరికాలో ఓమిక్రాన్ వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. సుమారు 30 రాష్ట్రాల్లో ఆ వేరియంట్ కేసులను గుర్తించారు. ఇక అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 మిలియన్లు దాటినట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తెలిపింది.
ఒమిక్రాన్ ఆందోళనకరమైన వేరియంట్ అని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇక బ్రిటన్లో ఒమిక్రాన్ తొలి మరణం నమోదు అయినట్లు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. చాలా వేగంగా ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో అన్ని దేశాలు అప్రమత్తంగా ఉన్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష









