ఎక్స్పో 2020: 6 మిలియన్లు దాటిన సందర్శకుల సంఖ్య
- December 15, 2021
దుబాయ్: ఎక్స్పో 2020 దుబాయ్ సందర్శకుల సంఖ్య 6 మిలియన్లు దాటింది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో సందర్శకులు పోటెత్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. సింగర్ అలీసియాకీ ప్రదర్శన, మాంచెస్టర్ ఫుట్‌బాలర్ పాబ్లో జబాలెటా పర్యటన, భారత సింగర్ నేహా కక్కర్ ప్రదర్శన.. ఇలాంటివి చాలా ప్రత్యేకతలు సంద్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని ప్రత్యేక ఆకర్షణలు సందర్శకుల్ని అలరించనున్నాయి. మార్చి 31 వరకు ఎక్స్పో 2020 దుబాయ్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- బహ్రెయిన్ భవిష్యత్తుకు విద్య హార్ట్..!!
- సౌదీ జనాభాలో 47.3% మందికి బాటిల్ వాటరే ఆధారం..!!
- కువైట్ లో 3,600 కి పైగా నకిలీ వస్తువులు సీజ్..!!
- ఖతార్ లో పరీక్షా సమయం..విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు..!!
- ఒమన్ లో సోషల్ మీడియా నిర్వహణ పై క్లారిటీ..!!
- HR88B8888 నంబర్‌కు అపార డిమాండ్
- హైదరాబాద్: సస్పెండ్ చేసిన ఎస్ఐ పై షాకింగ్ నిజాలు
- లోక్‌సభ లెజిస్లేషన్ కమిటీ సమావేశం నిర్వహించిన ఎంపీ బాలశౌరి
- గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ ని ఆహ్వానించాలి: సీఎం రేవంత్







