గడువు తీరిన పురుగు మందుల సీజ్

- December 15, 2021 , by Maagulf
గడువు తీరిన పురుగు మందుల సీజ్

మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరల్, ఫిషరీస్ మరియు వాటర్ రిసోర్సెస్, నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లో గడవు తీరిన పురుగు మందుల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఓ అగ్రికల్చర్ వేర్ హౌస్‌లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. కంట్రోల్ డిపార్టుమెంట్‌కి చెందిన జ్యుడీషియల్ కంట్రోల్ అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. పంటలపైనా, మనుషులపైనా ఇవి తీవ్ర దుష్ప్రభావాలు చూపుతాయని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com