సెంట్రల్ బ్యాంకుతో రిజిస్టర్ కానందున 6 హవాలా నిర్వాహకులకు భారీ జరీమానా

- December 15, 2021 , by Maagulf
సెంట్రల్ బ్యాంకుతో రిజిస్టర్ కానందున 6 హవాలా నిర్వాహకులకు భారీ జరీమానా

యూఏఈ: యూఏఈ సెంట్రల్ బ్యాంక్, ఆరుగురు హవాలా నిర్వాహకులకు 350,000 దిర్హాముల జరీమానా విధించింది. యాంటీ మనీ లాండరింగ్ అలాగే కంబాటింగ్ ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం మరియు ఫైనాన్సింగ్ ఆఫ్ ఇల్లీగల్ ఆర్గనైజేషన్స్ చట్టాలను అనుసరించి ఈ జరీమానాలు విధించారు. ముందస్తుగా ఇలాంటి ఉల్లంఘనకు పాల్పడిన ఓ నిర్వాహకుడికి రెండింతల జరీమానా కూడా విధించడం జరిగింది. 2020 నవంబరులో సెంట్రల్ బ్యాంక్, హవాలా నిర్వాహకులకు రిజిస్టర్ కావాల్సిందిగా స్పష్టం చేయడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com