ఖర్జూర వృక్షాల భాగాల విక్రయం: పౌరుడి అరెస్ట్

- December 15, 2021 , by Maagulf
ఖర్జూర వృక్షాల భాగాల విక్రయం: పౌరుడి అరెస్ట్

మస్కట్: ఓ పౌరుడు, ఖర్జూర వృక్షాలకు సంబంధించిన భాగాల్ని తరలిస్తుండగా అతన్ని అరెస్ట్ చేశారు. నార్త్ అల్ బతినా గవర్నరేటులోని విలాయత్ ఆఫ్ సువైక్‌లో ఈ ఘటన జరిగింది. కంట్రోల్ డిపార్టుమెంట్ జ్యుడీషియల్ కంట్రోల్ అధికారులు నిందితుడ్ని అరెస్టు చేశారు. చట్టపరంగా నిర్దేశించిన ప్రమాణాల్ని పాటించకుండా నిందితుడు, వీటిని తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com